ఏపీలోని కడప జిల్లా మైదుకూరు రెండో వార్డు తెదేపా అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగిన బాలయ్య.. ఆత్మహత్యకు యత్నించాడు.
మైదుకూరులో తెదేపా అభ్యర్థి ఆత్మహత్యాయత్నం - ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి
ఏపీలోని కడప జిల్లా మైదుకూరులో వార్డు అభ్యర్థి ఆత్మయత్యాయత్నానికి పాల్పడ్డాడు. మైదుకూరు రెండో వార్డు అభ్యర్థిగా తెదేపా తరఫున పోటీ చేస్తున్న బాలయ్య అనే వ్యక్తి పురుగుల మందు తాగాడు.
![మైదుకూరులో తెదేపా అభ్యర్థి ఆత్మహత్యాయత్నం tdp-ward-candidate-attempt-suicide-in-mydukur-kadapa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10927703-113-10927703-1615227049463.jpg)
మైదుకూరులో తెదేపా అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
అతన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:ఐటీఐఆర్ ప్రాజెక్టుపై గొంతెత్తిన తెరాస ఎంపీ రంజిత్ రెడ్డి