TDP follower suicide: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగిలో తెదేపా కార్యకర్త కోన వెంకటరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సామాజిక మాధ్యమాల్లో.. అధికార పార్టీని ప్రశ్నించినందుకు పోలీసులు వేధించారని.. దీంతో వెంకటరావు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోస్టుమార్టం నిమిత్తం.. మృతదేహాన్ని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Suicide: తెదేపా కార్యకర్త ఆత్మహత్య... పోలీసుల వేధింపులే కారణమా..? - తెదేపా కార్యకర్త ఆత్మహత్య
TDP follower suicide: ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో తెదేపా కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపుల వల్లే కోన వెంకటరావు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
![Suicide: తెదేపా కార్యకర్త ఆత్మహత్య... పోలీసుల వేధింపులే కారణమా..? Kona Venkatarao suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14681858-587-14681858-1646817696192.jpg)
Kona Venkatarao suicide