హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌లో రహస్యంగా నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. 9 మంది మహిళలు, నలుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఆర్ నగర్ ప్రధాన రహదారి వైపున ఆర్కే ప్లాజాలో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారనే సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని తదుపరి విచారణ నిమిత్తం స్థానిక శాంతిభద్రతల విభాగం పోలీసులకు అప్పగించారు.
ఎస్‌ఆర్‌నగర్‌లో అక్రమంగా మసాజ్ సెంటర్.. టాస్క్‌ఫోర్స్ దాడి - task force police attack on massage centre
చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న మసాజ్సెంటర్పై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితులను అదుపులోకి తీసుకొని శాంతి భద్రతల విభాగానికి అప్పగించారు.

మసాజ్ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి