తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఎద్దు వీరంగం.. పది మందికి గాయాలు - కాకినాడ జిల్లా తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్​ తుని పట్టణంలో ఓ ఎద్దు వీరంగం సృష్టించింది. పురవీధుల్లో పరుగెడుతూ జనంపై విరుచుకుపడింది. ఎద్దును బంధించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాలు చేస్తున్నారు.

tadipeddu hulchal at tuni in Kakinada
tadipeddu hulchal at tuni in Kakinada

By

Published : Jul 22, 2022, 2:42 PM IST

ఏపీ​లోని కాకినాడ జిల్లా తునిలో ఓ ఎద్దు వీరంగం సృష్టించింది. వీధుల్లో పరుగులు పెడుతూ జనంపై దాడి చేసింది. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురుకి తీవ్ర గాయాలవగా.. తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఎద్దును బంధించేందుకు ప్రభుత్వ సిబ్బంది, పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎద్దు వీరంగం.. పది మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details