సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని పెరిక నగర్లో మన్నురి వెంకన్న అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి (suspicious death) చెందాడు. మృతుడి తల వెనుక భాగంలో తీవ్రగాయాలయ్యాయి. వెంకన్న రాత్రంతా ఇంటికి రాలేదని భార్య తెలిపింది.
suspicious death: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి - తెలంగాణ వార్తలు
అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడి తల వెనుక భాగంలో తీవ్రగాయాలు ఉండండం అనుమానాలకు తావిస్తోంది.
Suspicious death of man
గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని బంధువులు పేర్కొన్నారు. తల వెనుక భాగంలో పొడిచిన గుర్తులు ఉన్నట్లు తెలుస్తుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు భార్య ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇదీ చూడండి: Registrations: సాంకేతిక సమస్య పరిష్కారం... ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్లు