Degree Student Suspicious Death : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో సాయి కృష్ణ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రాజ్‌కుమార్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఉదయం కళాశాలకు వెళ్లే క్రమంలో ఛాతీలో నొప్పి వస్తుందని తోటి విద్యార్థులకు తెలిపాడు. అప్రమత్తమైన స్నేహితులు రాజ్‌కుమార్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద మృతి.. - Suspicious death of student
Degree Student Suspicious Death : ఏపీలోని కర్నూలు జిల్లాలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి రాజ్‌కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Kurnool District