Murder: సూళ్లూరుపేట వైకాపా కౌన్సిలర్ దారుణ హత్య - Telangana news

sullurupeta-ycp-councilor-brutally-murdered
19:13 August 09
కౌన్సిలర్ దారుణ హత్య
ఏపీ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో దారుణం చోటుచేసుకుంది. వైకాపా కౌన్సిలర్ సురేశ్ హత్యకు గురయ్యారు. రైల్వేగేట్ వద్ద కారు పార్కింగ్ చేస్తుండగా కౌన్సిలర్‌ను దుండగులు నరికిచంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:ఇంద్రవెల్లి స్ఫూర్తితో గడీల పాలనను పారదోలుదాం: రేవంత్ రెడ్డి
Last Updated : Aug 9, 2021, 8:25 PM IST