తెలంగాణ

telangana

ETV Bharat / crime

4 నెలల వ్యవధిలో 15 మందిపై వీధి కుక్క దాడి - Street dogs attack in kapra circle

మేడ్చల్ మల్కాజిగిరి​ జిల్లా కాప్రా సర్కిల్​లో వీధి కుక్క కలకలం సృష్టిస్తోంది. 15 రోజుల్లో ఇప్పటివరకు 15 మందిని తీవ్రంగా గాయపరిచింది.

dog attack on children
వీధి కుక్కల దాడి

By

Published : Jun 10, 2021, 2:12 PM IST

మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ చక్రిపురం రెడ్డి కాలనీ పదవ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికపై వీధి కుక్క దాడి చేసింది. కాలనీలో నడుచుకుంటూ వెళ్తుండగా వెంబడించి గాయపరిచింది. దీంతో స్థానికులు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు.

కేవలం 4 నెలల వ్యవధిలో దాదాపు 15 మంది చిన్నారులు, పెద్దలపై వీధి శునకాలు దాడికి పాల్పడుతున్నాయి. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్నారిపై దాడి చేస్తున్న వీధి కుక్క

ఇదీ చదవండి:Suicide: పెళ్లైన రెండు వారాలకే యువతి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details