టీచర్ మందలించిందని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య - టీచర్ మందలించిందని విద్యార్థి ఆత్మహత్య
suicide
09:33 February 06
టీచర్ మందలించిందని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చెల్లాపూర్‌లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని పదో తరగతి విద్యార్థి హరికృష్ణ(16) బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. టీచర్ మందలించడంతో మనస్తాపానికి గురైనట్లు లేఖలో పేర్కొన్నాడు.
ఇదీ చదవండి :సినిమా రేంజ్లో ఓ భార్య క్రైమ్ కథ.. భర్తను చంపించి ఆపై..
Last Updated : Feb 6, 2021, 10:04 AM IST
TAGGED:
student suicide latest news