తెలంగాణ

telangana

ETV Bharat / crime

Casino gambling in Gudivada: క్యాసినో జూదాల నిర్వహణపై ఎస్పీ ఫైర్.. - గుడివాడలో క్యాసినో జూదాల నిర్వహణపై ఎస్పీ చర్యలు

Casino gambling in Gudivada: ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో జూదాల నిర్వహణపై ఎస్పీ సిద్ధార్థ్‌కౌశల్‌ చర్యలు చేపట్టారు. తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేయడంతో... స్పందించిన ఎస్పీ నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులును విచారణ చేపట్టాలని ఆదేశించారు.

Casino gambling in Gudivada: క్యాసినో జూదాల నిర్వహణపై ఎస్పీ ఫైర్..
Casino gambling in Gudivada: క్యాసినో జూదాల నిర్వహణపై ఎస్పీ ఫైర్..

By

Published : Jan 19, 2022, 8:14 PM IST

Casino gambling in Gudivada: ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో జూదాల నిర్వహణపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌కౌశల్‌ చర్యలు చేపట్టారు. నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులును విచారణ చేపట్టాలని ఆదేశించారు. క్యాసినో ఘటనపై తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేయడంతో... సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రత్యేక బృందంతో నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు విచారణ ప్రారంభించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details