యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలోని ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు జరిపారు. ఇందిరా నగర్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తోన్న ఇద్దరు మహిళలతో పాటు ఓ విఠుడిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 500 నగదుతో పాటు, 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి - వ్యభిచార గృహం
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తోన్న ఓ గృహంపై పోలీసులు దాడి చేశారు. ఇందిరా నగర్లోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్నారన్న సమాచారంతో వెళ్లి.. నిందితులను రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
sot rides on brothel house