తెలంగాణ

telangana

ETV Bharat / crime

ద్విచక్ర వాహనంలో పాము ప్రత్యక్షం... కాసేపటికే.. - ద్విచక్ర వాహనంలో పాము హతమార్చిన స్థానికులు

ఓ మహిళ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంలో ఒక్కసారిగా త్రాచుపాము కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన ఆ మహిళ వెంటనే వాహనాన్ని పక్కనే నిలిపి పురుగులు తీసింది. గమనించిన స్థానికులు ఆ పామును హతమార్చారు.

snake in bike
snake in bike

By

Published : Feb 17, 2021, 10:59 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఓ మహిళ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంలో త్రాచు పాము కనిపించడంతో ఆమె కాసేపు భయాందోళనకు గురైంది. ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలేసి భయంతో కేకలు పెట్టి పరుగులు తీసింది. గమనించిన స్థానికులు.. వాహనంలో నుంచి పామును బయటకు తీసి హతమార్చారు.

ద్విచక్ర వాహనంలో పాము ప్రత్యక్షం... కాసేపటికే..

ఇవీచూడండి: లైవ్​ వీడియో: డబ్బులు కింద పడ్డాయని చెప్పి... నగదు కాజేశారు!

ABOUT THE AUTHOR

...view details