మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని సింగరేణి ఏరియా స్టోర్స్ ఆవరణలో పాము కలకలం సృష్టించింది. సుమారు 1.5 మీటర్ల పొడవున్న పాము అక్కడే ఉన్న ఓ శునకాన్ని కాటు వేసేందుకు ప్రయత్నించింది. పాము కాటు నుంచి తప్పించుకున్న శునకం.. తిరిగి ఎదురుదాడి చేసింది. నోటితో పామును కొరికి చంపింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
పాము, శునకం మధ్య ఫైట్.. చివరికి..
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో శునకాన్ని ఓ పాము కాటువేసేందుకు యత్నంచింది. తప్పించుకున్న శునకం.. ఎదురుదాడి చేసింది.
పాము, శునకం మధ్య ఫైట్