తెలంగాణ

telangana

ETV Bharat / crime

Smoke in AP-Express: ఏపీ ఎక్స్​ప్రెస్​లో పొగలు... తప్పిన పెను ప్రమాదం - warangal

Smoke in AP-Express: విశాఖపట్నం నుంచి దిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు అలుముకున్నాయి. పొగలు రావడంతో వరంగల్‌ జిల్లా నెక్కొండ స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం రైలు కదిలింది.

Smoke in AP-Express
ఏపీ ఎక్స్​ప్రెస్​లో పొగలు

By

Published : Jan 21, 2022, 9:18 AM IST

Smoke in AP-Express: విశాఖపట్నం నుంచి దిల్లీ వెళ్తున్న ఏపీ-ఎక్స్ ప్రెస్‌లో పొగలు రావడంతో వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్​లో నిలిపివేశారు. భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలులో నుంచి కిందికి దిగారు. అప్రమత్తమైన సిబ్బంది... వెంటనే మంటలు రాకుండా ఆర్పి వేశారు. దీనితో ప్రమాదం తప్పింది.

ఏపీ ఎక్స్​ప్రెస్​లో పొగలు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

బ్రేక్ లైనర్​లు పట్టేయడంతో పొగలు వచ్చాయని... ఇది అప్పుడప్పుడు జరుగుతుందని, దీని వల్ల పెద్ద ప్రమాదం జరగదని సిబ్బంది తెలిపారు. సుమారు 30 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. సిబ్బంది మరమ్మతులు చేసిన వెంటనే రైలు కదిలింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: jagtial murders: మాటు వేసిన మూఢ నమ్మకం.. మంత్రాల నెపంతో ముగ్గురి దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details