తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఎనిమిదేళ్ల బాలుడిపై... ముగ్గురు బాలురు అసహజ లైంగిక దాడి?! - guntur district crime news

ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం గంగన్నపాలెంలో 8 ఏళ్ల బాలుడిపై 14 ఏళ్లలోపు ముగ్గురు బాలురు అసహజ లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై బాధిత కుటుంబీకుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఎనిమిదేళ్ల బాలుడిపై... ముగ్గురు బాలురు అసహజ లైంగిక దాడి?!
ఎనిమిదేళ్ల బాలుడిపై... ముగ్గురు బాలురు అసహజ లైంగిక దాడి?!

By

Published : Feb 1, 2021, 10:34 AM IST

ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం గంగన్నపాలెంలో ఎనిమిదేళ్ల బాలుడిపై... 14 ఏళ్లలోపు ముగ్గురు బాలురు అసహజ లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు.

బాధిత బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు ముగ్గురు బాలురపై ఫోక్సో చట్టం కింద నమోదు చేసుకున్నట్లు చిలకలూరి రూరల్ పోలీసులు వెల్లడించారు. నరసరావుపేట దిశ పోలీస్​స్టేషన్ డీఎస్పీ రవిచంద్ర... ఆదివారం గంగన్నపాలెంలో ఈ విషయమై విచారణ జరిపారు.

ఇదీ చదవండి:హత్యకు దారి తీసిన భార్యభర్తల గొడవ

ABOUT THE AUTHOR

...view details