STUDENTS MISSING: బాపట్లలోని సూర్యలంక సముద్రతీరంలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్రస్నానం చేసేందుకు వచ్చిన ఏడుగురు యువకుల్లో ముగ్గురు.. చనిపోయారు. విజయవాడకు చెందిన ఏడుగురు విద్యార్థులు సూర్యలంక తీరానికి వెళ్లారు. సముద్ర స్నానం చేస్తుండగా.. ఒక్కసారిగా వచ్చిన అలల ఉద్ధృతికి..ఏడుగురు కొట్టుకుపోయారు. వీరిలో.. సిద్ధూ, అభి, సాయిమధు మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మరో ఇద్దరి కోసం పోలీసులు, గజఈతగాళ్లు గాలిస్తున్నారు.
సూర్యలంక సముద్రతీరంలో ఏడుగురి గల్లంతు.. ముగ్గురు మృతి - crime updates in ap
బాపట్లలోని సూర్యలంక సముద్రతీరంలో విషాదం చోటుచేసుకుంది. తీరంలో స్నానానికి వెళ్లి ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు.
STUDENTS
Last Updated : Oct 4, 2022, 5:03 PM IST