ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరేకల్లు గ్రామంలో బుధవారం ఇరువర్గాలు కర్రలతో దాడి(two families attack with sticks at arekallu) చేసుకున్నారు. ఓ ఇంటి నిర్మాణం విషయంలో జరిగిన దాడిలో ఇరు కుటుంబాలకు చెందిన ఏడుగురి ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలు(seven members injured due to attack with sticks at arekallu) అయ్యాయి. వాళ్లను చికిత్స కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Kadapa Fight: ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఏడుగురికి తీవ్ర గాయాలు - seven persons injured due to clashes between two factions in Arekallu
ఓ ఇంటి నిర్మాణం విషయంలో బుధవారం రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఇరు వర్గీయులు కర్రలతో విచక్షణారహితగా (clashes between two factions in Arekallu at Kurnool district)కొట్టుకున్నారు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
గ్రామంలో లక్ష్మణ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం జరుగుతోంది. ఇల్లు నిర్మాణం చేస్తుండగా రాళ్లు తిమ్మరెడ్డి ఇంటి దగ్గర పడడంతో ఘర్షణ(attack with sticks at arekallu) మొదలైందని స్థానికులు చెప్పారు. ఈ క్రమంలో ఇరువురు పరస్పర దాడులు చేసుకున్నాయి. గాయపడ్డవారికి ఆదోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని ఇరు కుటుంబాలకు చెందిన 10 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి..Niranjan Reddy saval: 'సాయంత్రంలోగా యాసంగి పంటను కొంటామని కేంద్రం నుంచి లేఖ తెప్పించండి'