వరంగల్ గ్రామీణ జిల్లాలో రూ.10లక్షలు విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వర్ధన్నపేట మండల కేంద్రం శివారులో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై నిర్వహించిన తనిఖీల్లో మత్తు పదార్థాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
వర్ధన్నపేటలో రూ.10లక్షలు విలువ చేసే గంజాయి పట్టివేత - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
వర్ధన్నపేటలో రూ.10లక్షలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ కారుతో పాటు ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని అన్నారు.
గంజాయి పట్టివేత, వర్ధన్నపేటలో గంజాయి పట్టివేత
ఓ కారుతో సహా ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని అన్నారు.