హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్‌కు వెళ్తున్న మహ్మద్‌పై అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ చేశారు. అతని వద్ద రూ.1.3 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ లభ్యమైంది. కరెన్సీని స్వాధీనం చేసుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది... నిందితున్ని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.
శంషాబాద్‌లో రూ.1.3 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం - foreign currency seized
Seizure of foreign currency at Shamshabad airport
11:14 March 24
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ స్వాధీనం
Last Updated : Mar 24, 2021, 12:07 PM IST