తెలంగాణ

telangana

ETV Bharat / crime

Saudi currency seized : శంషాబాద్​ ఎయిర్​పోర్టులో సౌదీ కరెన్సీ పట్టివేత - saudi currency seized at shamshabad airport

Saudi currency seize
Saudi currency seize

By

Published : Oct 25, 2021, 1:33 PM IST

Updated : Oct 25, 2021, 2:16 PM IST

13:31 October 25

Saudi currency seized : శంషాబాద్​ ఎయిర్​పోర్టులో సౌదీ కరెన్సీ పట్టివేత

హైదరాబాద్​ శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad Airport)లో కస్టమ్స్ అధికారులు సౌదీ కరెన్సీ సీజ్ (Saudi currency seized )చేశారు. ఓ ప్రయాణికురాలి వద్ద రూ.10 లక్షల విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

 అబుదాబి వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికురాలు అలియాభాను వద్ద కరెన్సీ(Saudi currency seized ) దొరికింది. ఆమెను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

Last Updated : Oct 25, 2021, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details