ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో జరిగింది. మండలంలోని రాళ్ల గూడెం సమీపంలో ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు... ఇద్దరికి గాయాలు - తెలంగాణ తాజా వార్తలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడ్డారు.
![ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు... ఇద్దరికి గాయాలు bhadradri kothagudem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:30:29:1619190029-tg-kmm-07-23-autonu-deekonna-bus-av-ts10042-23042021201005-2304f-1619188805-621.jpg)
telangana news