హైదరాబాద్ గోల్కొండ ఠాణా పరిధి 7టూమ్స్ బస్ స్టాండ్ సమీపంలో రూ.2కోట్లు కరెన్సీ నకిలీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ నోట్ల గుట్టు రట్టయింది.
fake notes seized : గోల్కొండలో రూ.2కోట్ల నకిలీ నోట్లు పట్టివేత - హైదరాబాద్ నేర వార్తలు
హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. సుమారు రూ. రెండు కోట్లు కరెన్సీ నకిలీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు ( fake notes seized ).
fake notes seized
వారి బ్యాగులోని రూ.500, 2000 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో మాటు వేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
ఇదీ చూడండి:FAKE NOTES: యూట్యూబ్ చూసి.. దొంగనోట్లు తయారీ చేసి..