జగిత్యాల జిల్లా కేంద్రంలోని నల్లపోచమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. హుండీని పగులగొట్టి నగదు, బంగారు నగలు ఎత్తుకెళ్లారు. అయితే హుండిలో ఎంత నగదు ఉందన్న విషయం తెలియరాలేదు.
నల్లపోచమ్మ ఆలయంలో చోరీ.. హుండీని ధ్వంసం చేసిన దుండగులు - robbers theft at temple in jagtial
జగిత్యాల జిల్లా కేంద్రంలోని నల్లపోచమ్మ ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. హుండీని ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నల్లపోచమ్మ ఆలయంలో చోరీ.. హుండీని ధ్వంసం చేసిన దుండగులు
మరో రెండు రోజుల్లో హుండీ లెక్కింపు జరుపనుండగా ఈ ఘటన జగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి:పెట్రోల్ ట్యాంకర్ల నుంచి డీజిల్ చోరీ.. 9మంది అరెస్టు