వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై వర్ధన్నపేట సమీపంలోని.. సంగెం వాగు వద్ద రోడ్డు ప్రమాదం(Road Accident news today) జరిగింది. కారు అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ద్విచక్ర ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. కారులో ఉన్న ఓ యువతికి కాలు విరిగింది.
Road Accident news today: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు - Road Accident news today
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం(Road Accident news today) జరిగింది. వర్ధన్నపేట సమీపంలోని సంగెం వాగు వద్ద జరిగిన ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఓ యువతి కాలు విరిగింది.
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, కారు బైక్ యాక్సిడెంట్
ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడినవారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కారు అతి వేగం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి:Minors Porn Films: మైనర్ల నీలిచిత్రాలు అమ్ముతానని ఆఫర్..