తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఫ్లై ఓవర్​పై రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి - మితి మిరిన వేగం

హైదరాబాద్ గోల్కొండ పీఎస్​ పరిధిలోని ఫ్లై ఓవర్​పై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

accident on fly over
ఫ్లై ఓవర్​పై ప్రమాదం

By

Published : May 10, 2021, 8:52 AM IST

మితి మిరిన వేగం ఓ యువకుడి ప్రాణం తీసింది. హైదరాబాద్ గోల్కొండ పీఎస్​ పరిధిలోని ఫ్లై ఓవర్​ మార్గంలో బైక్​పై వెళ్తోన్న నవాజ్.. బ్రిడ్జిపై అదుపు తప్పి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం పైనున్న మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details