తెలంగాణ

telangana

Road accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం... 9 మంది మృతి

By

Published : Feb 6, 2022, 7:17 PM IST

Published : Feb 6, 2022, 7:17 PM IST

Updated : Feb 6, 2022, 8:14 PM IST

పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం... 8 మంది మృతి
పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం... 8 మంది మృతి

19:15 February 06

పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం... 9 మంది మృతి

పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం... 9 మంది మృతి

Road accident: ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఉరవకొండ మండలం బుదగవి వద్ద కారును లారీ ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. బళ్లారిలో పెళ్లికి వెళ్లి... కారులో అనంతపురానికి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఢీకొట్టిన తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. చూడటానికే ఒళ్లు గగుర్పొడిచేలా మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనతో బాధిత కుటుంబసభ్యులు పెను విషాదంలో మునిగిపోయారు. శుభకార్యానికి వెళ్లి వస్తూ తరలిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ రోదించారు. మృతులు ఉరవకొండ మండలం నిమ్మగల్లు వాసులుగా గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

Last Updated : Feb 6, 2022, 8:14 PM IST

ABOUT THE AUTHOR

...view details