సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరూర్ నుంచి బీదర్ వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి - తెలంగాణ వార్తలు
కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా ఆరూర్‌లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
డివైడర్ ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
మరణించిన వ్యక్తి సీట్ బెల్టు ధరించలేదని సమాచారం. సీట్ బెల్ట్ ధరించిన డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.