తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆర్టీసీ బస్సు కింద పడి.. ఇద్దరు యువకులు మృతి - telangana crime uopdates

ఆర్టీసీ బస్సు కింద పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్ చాదర్ ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

road accident in chadarghat in hyderabad
ఆర్టీసీ బస్సు కింద పడి.. మృతి చెందారు

By

Published : Mar 11, 2021, 6:57 AM IST

హైదరాబాద్ పాతబస్తీ చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఫంక్షన్ హాల్​లో విందు కోసం వచ్చిన ఇద్దరు యువకులు...అతి వేగంతో బైక్​పై వెళ్తూ ఆర్టీసీ బస్సు కింద పడి మృతి చెందారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి... మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:భర్తను చంపి ఇంట్లోనే పూడ్చిన భార్య

ABOUT THE AUTHOR

...view details