తెలంగాణ

telangana

ETV Bharat / crime

రోడ్డు ప్రమాదం... 11 మందికి గాయాలు - బ్రాహ్మణపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం వార్తలు

కల్వర్టు రహదారిపై రోడ్డు కుంగి ఉన్న కారణంగా... రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఏపీలోని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

road-accident-in-brahmanapalli
బ్రాహ్మణపల్లిలో రోడ్డు ప్రమాదం... 11 మందికి గాయాలు

By

Published : Mar 2, 2021, 11:55 AM IST

ఏపీలోని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్టు రహదారిపై రోడ్డు కుంగి ఉన్న కారణంగా.. రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

కల్వర్టు వద్ద జాతీయ రహదారి కుంగిపోయి ఉండటం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. వెంటనే మరమ్మతులు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

  • ఇదీ చదవండి : బడిలో తోటి విద్యార్థిపై మైనర్ కాల్పులు

ABOUT THE AUTHOR

...view details