తెలంగాణ

telangana

ETV Bharat / crime

కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి - నెల్లూరులో రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

Road accident at Mocharla
కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి

By

Published : Dec 20, 2022, 3:22 PM IST

Updated : Dec 20, 2022, 10:23 PM IST

15:19 December 20

నెల్లూరు: గుడ్లూరు మండలం మోచర్ల వద్ద రోడ్డు ప్రమాదం

Road Accident In Nellore: ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లాలోని గుడ్లూరు మండలం మోచర్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా... వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 20, 2022, 10:23 PM IST

ABOUT THE AUTHOR

...view details