నిజామాబాద్ జిల్లా ఎడపల్లి బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో శివశంకర్ గౌడ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
గుర్తుతెలియని వాహనం ఢీ.. ఒకరు మృతి - తెలంగాణ వార్తలు
గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బోధన్ ఆసుపత్రికి తరలించారు.
గుర్తుతెలియని వాహనం ఢీ.. ఒకరు మృతి
మృతుడు మంగళ్పాడ్ నుంచి బోధన్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఎస్సై ఎల్లాగౌడ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం బోధన్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:పెళ్లి చేసుకుందామంటారు.. నమ్మితే ఇక అంతే!