road accident at Chillakur Mandal: ఏపీలోని నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. చేడిమాల సమీపంలోని పెట్రోల్ బంక్ దగ్గర.. ఆటోను లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో నుజ్జునుజ్జు - చిల్లకూరు మండలంలో రోడ్డు ప్రమాదం
Chillakur Mandal road accident: ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ACCIDENT
ప్రమాద తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జయింది. పోలీసులు కేసు నమోదు చేసి మృతుల వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:'సమ్మక్క జాతరకు బయల్దేరారు.. ఇల్లు కాలిందని ఫోన్ చేశారు'