తెలంగాణ

telangana

ETV Bharat / crime

గడ్డపోతారం పారిశ్రామికవాడలో రియాక్టర్ పేలుడు - telangana news 2021

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో గురువారం ఉదయం పేలుడు సంభవించింది. వర్ధమాన్ రసాయన పరిశ్రమలో రియాక్టర్​లో ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో పెద్దగా శబ్ధం చేస్తూ మూత ఊడి పడింది.

reactor blast in sangareddy, reactor blast in gaddapotharam
రియాక్టర్ బ్లాస్ట్, రియాక్టర్ పేలుడు, సంగారెడ్డి జిల్లా వార్తలు

By

Published : Apr 8, 2021, 1:10 PM IST

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో వర్ధమాన్ రసాయన పరిశ్రమలో రియాక్టర్​లో ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం చేస్తూ మూత ఊడిపడటం వల్ల కార్మికులు భయంతో పరుగులు తీశారు.

ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడం వల్ల పరిశ్రమ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details