ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్, ఆరుగురికి తీవ్రగాయాలు - blast in Nalgonda district
![ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్, ఆరుగురికి తీవ్రగాయాలు Reactor exploded at Veliminedu in Nalgonda district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16186935-1053-16186935-1661342925553.jpg)
చిట్యాల మండలం వెలిమినేడులో అగ్నిప్రమాదం
17:29 August 24
నల్గొండ చిట్యాల మండలం వెలిమినేడులో అగ్నిప్రమాదం
ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్, ఆరుగురికి తీవ్రగాయాలు
Reactor exploded at Veliminedu నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మా కంపెనీలో రియాక్టర్ పెలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారినిహైదరాబాద్‌కు తరలించారు.మంటలు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు.
మంటలు వ్యాపించడంతో స్థానికుల ఆందోళన
Last Updated : Aug 24, 2022, 8:04 PM IST