సైదాబాద్ ఘటన మరువక ముందే.. జగిత్యాల జిల్లాలో మరో బాలికపై అత్యాచారం - Jagitial district news
జగిత్యాల జిల్లాలో బాలికపై అత్యాచారం
14:20 September 16
జగిత్యాల జిల్లాలో బాలికపై అత్యాచారం
సైదాబాద్‌లో రాజు కిరాతక చర్య మరువకముందే మరో దారుణం జరిగింది. జగిత్యాల జిల్లాలో బాలికపై ఓ కిరాతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆరేళ్ల బాలికపై ఇంటర్ విద్యార్థి అత్యాచారం జరిపాడు.
అత్యాచారానికి పాల్పడిన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
ఇదీ చదవండి: Murder: భార్య, తల్లిపై కత్తితో దాడి చేసి చంపేశాడు..
Last Updated : Sep 16, 2021, 3:49 PM IST