ముధోల్లో ఓ వివాహిత ఇంట్లో ఉన్న సమయంలో అతిఫ్ అనే వ్యక్తి వచ్చి బెదిరింపులకి పాల్పడి అత్యాచారం చేశాడని ముధోల్ ఎస్సై తెలిపారు. వివాహిత భర్త ఫిర్యాదుతో అత్యాచారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
'వివాహితపై అత్యాచారం... భర్త రాగానే పారిపోయాడు' - తెలంగాణ వార్తలు
నిర్మల్ జిల్లా ముధోల్ పోలీసు స్టేషన్లో ఓ యువకుడిపై అత్యాచారం కేసు నమోదైంది. బాధితురాలి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ముధోల్ ఎస్సై తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పేర్కొన్నారు.
'వివాహితపై అత్యాచారం... భర్త రాగానే పారిపోయాడు'
ఆ సమయంలోనే ఇంటికి వచ్చిన ఆమె భర్తను చూసి పారిపోయాడని వెల్లడించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి: ఎస్సైనంటూ ఏపీ వ్యక్తిని మోసగించిన తెలంగాణ యువకుడు