విలాసవంతమైన హోటల్స్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని లెమన్ ట్రీ హోటల్లో తనిఖీలు నిర్వహించగా ఇద్దరు రష్యా అమ్మాయిలు, ముంబయి, పంజాబ్‌కు చెందిన ముగ్గురు మోడల్స్, ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మాదాపూర్‌లో వ్యభిచార ముఠా అరెస్ట్.. పరారీలో ప్రధాన నిందితుడు - హైదరాబాద్ నేర వార్తలు
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టయింది. విదేశీ యువతులను రప్పించి సాగిస్తున్న చీకటి దందాను పోలీసులు ఛేదించారు. లెమన్ ట్రీ హోటల్‌పై దాడులు నిర్వహించి ఇద్దరు రష్యా అమ్మాయిలు, ముగ్గురు మోడల్స్, విటుడిని అదుపులోకి తీసుకున్నారు.
మాదాపూర్‌లో వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు
వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.