మెదక్ జిల్లా మనోహరబాద్ మండల పరిధిలోని పోతారం గ్రామంలో కరోనాతో ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఇవాళ మరణించాడు.
కరోనా సోకి ప్రైవేటు ఉపాధ్యాయుడు మృతి - మెదక్ కరోనా న్యూస్
కరోనా మహమ్మారి ఎందరినో బలి తీసుకుంటోంది. చివరిచూపు లేకుండా చేస్తోంది. వైరస్ భయం వల్ల అంత్యక్రియల నిర్వహణకు సైతం ఎవరూ ముందుకు రావడం లేదు. మెదక్ జిల్లా పోతారం గ్రామానికి చెందిన ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు కరోనా సోకి ఇవాళ మరణించాడు.
corona
మృతుడి స్వగ్రామం పోతారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల నిర్వహణకు ఎవరు ముందుకు రాకపోవడం వల్ల జేసీబీ సహాయంతో గుంతలో పూడ్చి పెట్టారు.