ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ హత్యల కేసులో మృతదేహాలకు శవ పంచనామా ప్రక్రియ మొదలైంది. విజయ్, కుటుంబ సభ్యులు కేజీహెచ్ శవాగారం వద్ద బోరున విలపించారు. పోస్టుమార్టం పూర్తి కావడానికి మరింత సమయం పడుతుందని కేజీహెచ్ వర్గాలు చెప్తున్నాయి.
జుత్తాడ హత్యల కేసు:కేజీహెచ్‌లో మృతదేహాలకు పోస్టుమార్టం - Juttada murders case update
ఏపీ విశాఖ జిల్లా జుత్తాడ హత్యకేసులో మృతదేహాలకు శవపంచనామ ప్రారంభమైంది. శవాగారం వద్ద బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
![జుత్తాడ హత్యల కేసు:కేజీహెచ్‌లో మృతదేహాలకు పోస్టుమార్టం Juttada murder case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11425631-181-11425631-1618570555340.jpg)
జుత్తాడ హత్యల కేసు: కేజీహెచ్‌లో మృతదేహాలకు పోస్టుమార్టం