కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్‌లోని పలు దుకాణాల్లో టాస్క్‌పోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నారు. మహాదేవ కిరాణంలో... సుమారు రూ. 69,300 విలువగల అంబార్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్న పోలీసులు - తెలంగాణ వార్తలు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఓ కిరాణా షాపులో అక్రమంగా విక్రయిస్తున్న పొగాకు ఉత్పత్తులను పోలీసులు పట్టుకున్నారు. దుకాణాదారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ కృష్ణారెడ్డి హెచ్చరించారు.
నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్న పోలీసులు
దుకాణాదారుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ కృష్ణారెడ్డి హెచ్చరించారు.
ఇదీ చదవండి:బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం... నిందితుడి కోసం గాలింపు