Chargesheet on MLC Ananthababu: ఎస్సీ యువకుడు, కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసిన కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంత బాబుపై పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మేనెల 23న ఎమ్మెల్సీ అనంతబాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంత బాబుపై ఛార్జ్‌షీట్ దాఖలు - చార్జిషీట్ దాఖలు
Chargesheet on MLC Ananthababu ఎస్సీ యువకుడు, కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను వైకాపా ఎమ్మెల్సీ అనంత బాబు హత్య చేసిన కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. వ్యూహాత్మకంగానే చివరి నిమిషంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపించారు.
Chargesheet on MLC Ananthababu
తాజాగా ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. వ్యూహాత్మకంగానే చివరి నిమిషంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపించారు.
Last Updated : Aug 19, 2022, 2:43 PM IST