హైదరాబాద్ ఖైరతాబాద్ కూడలిలో పోలీసు ఎస్కార్ట్ వాహనం దగ్ధమైంది. విద్యుదాఘాతంతో వాహనంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. వాహనంలో ఉన్న సిబ్బంది వెంటనే తేరుకొని దిగిపోవటంతో ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో మంటలను అదుపులోకి తెచ్చారు. కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో... ఖైరాతాబాద్ కూడలిలో ట్రాఫిక్ కొద్దిసేపు స్తంభించింది. పోలీసులు వాహనాల రద్దీని క్రమబద్దీకరించారు.
Fire Accident: పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో మంటలు.. చూస్తుండగానే దగ్ధం - hyderabad latest news
ఖైరతాబాద్ కూడలిలో పోలీస్ ఎస్కార్ట్ వాహనం చూస్తుండగానే దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్‌తో జీపులో మంటలు చెలరేగాయి. వెంటనే వాహనం నుంచి దిగడంతో సిబ్బందికి ముప్పు తప్పింది.
![Fire Accident: పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో మంటలు.. చూస్తుండగానే దగ్ధం Police escort vehicle burnt at Khairatabad junction](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12666963-thumbnail-3x2-kee.jpg)
పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో మంటలు.. చూస్తుండగానే దగ్ధం
Fire Accident: పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో మంటలు.. చూస్తుండగానే దగ్ధం
Last Updated : Aug 4, 2021, 11:23 AM IST