తెలంగాణ

telangana

ETV Bharat / crime

Hunters Killing Tigers: పులిని చంపిన వేటగాళ్లు.. చర్మాన్ని తరలిస్తుండగా... - వేటగాళ్లను పట్టుకున్న పోలీసులు

పులిని చంపిన వేటగాళ్లు.. చర్మాన్ని తరలిస్తుండగా అరెస్టు
పులిని చంపిన వేటగాళ్లు.. చర్మాన్ని తరలిస్తుండగా అరెస్టు

By

Published : Oct 31, 2021, 1:59 PM IST

Updated : Oct 31, 2021, 2:22 PM IST

13:57 October 31

పులిని చంపిన వేటగాళ్లు.. చర్మాన్ని తరలిస్తుండగా అరెస్టు

అటవీ జంతువులను కాపాడడానికి అధికారులు ఎంతో కృషి చేస్తున్నా... కొందరు వేటగాళ్లు మాత్రం యథేచ్ఛగా వాటిని చంపి విక్రయించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం వాల్గొండ వద్ద వేటగాళ్లు పులిని వేటాడి(hunters killing tigers) చంపారు. హీరాపూర్ అటవీప్రాంతంలో పులిని వేటాడి.. చంపినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి పులి చర్మం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.  

పులిని వేటాడి చంపిన అనంతరం... పులి చర్మాన్ని కాగజ్‌నగర్‌ తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పులిని చంపిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు పోలీసులు, అధికారులు వెళ్లారు.

ఇదీ చదవండి:Dead bodies in pond: సద్దల చెరువులో రెండు మృతదేహాలు.. ఎవరివి?

Last Updated : Oct 31, 2021, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details