ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్న ఓ ఆటో డ్రైవర్‌పై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. అజిత్‌సింగ్ నగర్ వాసి అయిన ఆటో డ్రైవర్ సయ్యద్ అలీ.. తమ కుమార్తెను వేధిస్తున్నాడని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
auto driver harassment: ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు.. ఆటో డ్రైవర్‌పై కేసు - GIRL harassments allegations
విజయవాడలో ఓ ఆటో డ్రైవర్ ప్రేమ పేరుతో బాలికను నిత్యం వేధిస్తున్నాడు. ఈ విషయమై బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
auto driver harassment: ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు.. ఆటో డ్రైవర్‌పై కేసు
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చర్యలు తీసుకున్నారు. పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని, కిడ్నాప్ కేసు సైతం నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:HYD Police: సీఐని అంటూ బ్లాక్మెయిల్... పక్కా స్కెచ్‌తో పోలీసుల అరెస్ట్