పోలీసుల దాడుల్లో పట్టుబడిన నిషేధిత పొగాకు ఉత్పత్తుల్ని నల్గొండ జిల్లా పోలీసులు ధ్వంసం చేశారు. దేవరకొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో నికోటిన్ ఉత్పత్తుల్ని స్వాధీనపరుచుకున్నారు.
నిషేధిత పొగాకు ఉత్పత్తుల ధ్వంసం - తెలంగాణ వార్తలు
నల్గొండ జిల్లాలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల్ని పోలీసులు ధ్వంసం చేశారు. దేవరకొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో నికోటిన్ ఉత్పత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో వాటిని కాల్చేశారు.
పొగాకు ఉత్పత్తుల్ని కాల్చేసిన పోలీసులు, నల్గొండ పోలీసులు
ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమైన వస్తువులుగా పేర్కొంటూ జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం ప్రాంగణంలో వాటిని కాల్చేశారు.
ఇదీ చదవండి:Drugs : శంషాబాద్లో రూ.53 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత