ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్ పేలి.. ఇద్దరు మృతి చెందారు. కొత్త క్రొమోటోగ్రఫీ మెషిన్‌ను ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
పేలిన ఆక్సిజన్ సిలిండర్.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు - latest crime news
ఏపీ చిత్తూరు మదనపల్లెలోని ఓ పారిశ్రామిక సంస్థలో లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్ పేలి ఇద్దరు మరణించారు. మరో వ్యక్తికి గాయాలవ్వటంతో.. ఆస్పత్రికి తరలించారు.

ఆక్సిజన్ సిలిండర్
మరో వ్యక్తికి తీవ్ర గాయాలవ్వగా.. మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. లింగప్ప, నయాజ్‌బాషా అనే ఇద్దరు వ్యక్తులు మరణించారు. ప్రమాదానికి కారణాలపై పోలీసుల దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:Loan Apps Case : నగదు బదిలీలో బ్యాంక్ అధికారుల హస్తం!
Last Updated : Jun 8, 2021, 2:51 PM IST