లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. కాలనీల్లో, బస్తీల్లో నిబంధనలను పాటించకుండా తిరిగే వారిపై బాలాపూర్, మీర్పేట, ఎల్బీనగర్ కంచన్బాగ్ పోలీసులు ఆపరేషన్ ఛబుత్రా చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు వారిని పట్టుకుని.. వారి తల్లిదండ్రల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇలాంటి విపత్కర సమయాల్లో గుంపులు, గుంపులుగా కూర్చోవడం నిబంధనలను ఉల్లంఘించడం సరికాదని పోలీసులు వారికి తెలిపారు.
operation chabutra: ఉల్లంఘనుల పనిపట్టేందుకు ఆపరేషన్ ఛబుత్రా - తెలంగాణ న్యూస్ అప్డేట్స్
హైదరాబాద్లో నిబంధనలు ఉల్లంఘించే వారిని ఆపరేషన్ ఛబుత్రాలో భాగంగా పట్టుకున్నారు. వారికి తల్లిదండ్రల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. గుంపులు, గుంపులుగా కూర్చోవడం నిబంధనలను ఉల్లంఘించడం సరికాదని అన్నారు.
operation chabutra in hyderabad