తెలంగాణ

telangana

ETV Bharat / crime

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్.. ఒకరు మృతి - road accident in khammam

ఖమ్మం జిల్లాలో ద్విచక్ర వాహనంను టిప్పర్ ఢికొట్టింది. ఈ ఘటనలో బైక్​పై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

road accident in khammam
బైక్​ని ఢికొట్టిన టిప్పర్

By

Published : Apr 4, 2021, 5:47 PM IST

ద్విచక్ర వాహనంను టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది.

ముచ్చర్ల గ్రామానికి చెందిన సీతారాములు(36) తన బైక్​పై వెళ్తుండగా.. ఖమ్మం నుంచి ఏన్కూరు వైపు వెళ్తున్న కంకర టిప్పర్ ఢీకొట్టడం వల్ల శరీర భాగాలు నుజ్జునుజ్జై అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

ఇదీ చదవండి:జవహర్​నగర్ పీఎస్ పరిధిలో గుర్తుతెలియని శవం లభ్యం

ABOUT THE AUTHOR

...view details