డివైడర్ని కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని యూనివర్సల్ బేకరీ సమీపంలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వేగంగా వచ్చిన కారు గండిమైసమ్మ వైపు వెళ్తుండగా డివైడర్ను ఢీ కొట్టింది. కారు ఎగిరి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో పడటంతో డ్రైవర్ అక్బర్ ఖాన్కు గాయాలయ్యాయి.
డివైడర్ను ఢీ కొట్టిన కారు.. వ్యక్తి మృతి - car accident in medechal district
మేడ్చల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
![డివైడర్ను ఢీ కొట్టిన కారు.. వ్యక్తి మృతి One person was died when a car collided with a divider near Universal Bakery in Dundigal area of Medchal district.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10532200-628-10532200-1612682089391.jpg)
డివైడర్ను ఢీ కొట్టిన కారు.. వ్యక్తి మృతి
గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మృతి చెందాడు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో డ్రైవర్ అక్బర్ ఖాన్కు మూర్ఛ రావటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.