యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రం శివారు శ్రీదేవి ఫామ్ హౌస్ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Murder: వ్యవసాయ పొలం వద్ద వ్యక్తి దారుణ హత్య - వ్యక్తి దారుణ హత్య
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
one person murder at sansthan narayanpu
నారాయణపూర్ గ్రామానికి చెందిన చిలువేరు మల్లయ్యను (60 ) గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. హతుడు జీవనోపాధి నిమిత్తం వ్యవసాయం చేస్తూ బతికేవాడని స్థానికులు తెలిపారు. దుండగులు పదునైన ఆయుధాలతో మల్లయ్యపై దాడి చేయగా.. అక్కడికక్కడే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చేస్తున్నారు.